దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- November 06, 2025
దుబాయ్: అతిపెద్ద పూల్‌ను కలిగి ఉన్న కొత్త వాటర్‌పార్క్ త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది. దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ (DPR) లోపల ఉన్న ఒయాసిస్ బే వాటర్‌పార్క్ త్వరలో అందుబాటులోకి రానుంది. “ఇది ఒక ప్రత్యేకమైన వాటర్‌పార్క్ అవుతుంది” అని దుబాయ్ హోల్డింగ్స్ ఎంటర్టైన్మెంట్ (DHE) అమ్మకాల VP రామి మషిని అన్నారు. అయితే, పార్కు ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. లండన్‌లోని వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) లో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
గో-కార్టింగ్, పెర్ప్లెక్స్ సిటీ అనే గేములు, ది హిడెన్ ఛాంబర్స్ అనే ఎస్కేప్ రూమ్ మరియు అనేక కొత్త రెస్టారెంట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో లేజర్ షోలను కూడా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు.గత సీజన్లో 10.5 మిలియన్ల మంది సందర్శకుల సంఖ్యను అధిగమించడమే లక్షమని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







