స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- November 06, 2025
మస్కట్: ఆన్లైన్ నుండి లేదా ఒమన్ వెలుపల నుండి స్పీడ్మాక్స్ CF (R073 మరియు R41) బ్రాండ్ సైకిళ్లను కొనుగోలు చేయవద్దని ఒమన్ లోని వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) ప్రజలను హెచ్చరించింది.
ఈ సైకిళ్లలో ఫోర్క్ స్టీరర్ ట్యూబ్ విరిగిపోవడం వంటి సందర్భాలు తరచూ తలెత్తుతున్నాయని అధికారులు వెల్లడించారు. దీని వల్ల సైకిల్ నడిపేవారు గాయపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







