గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- November 07, 2025
మస్కట్: నివాసితులు స్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపునిచ్చింది. తుది గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. సంబంధిత వర్గాలందరూ ఈ తుది అదనపు గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా వారి స్టేటస్‌ను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
ఒమన్ సుల్తానేట్‌లో తమ నివాస పర్మిట్‌లను పునరుద్ధరించడం ద్వారా లేదా తమ ఉద్యోగాన్ని బదిలీ చేయడం ద్వారా తమ స్టేటస్‌ను రెన్యూవల్ చేసుకోవాలని కోరారు. తద్వారా వారిపై ఉన్న జరిమానాల నుండి మినహాయింపు లభిస్తుందని తెలిపింది. దాంతోపాటు ఒమన్ నుంచి శాశ్వతంగా బయలుదేరాలనుకునే వారికి విధించిన అన్ని రకాల జరిమానాల నుండి మినహాయింపు పొందవచ్చని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







