ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!

- November 08, 2025 , by Maagulf
ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!

మనామాః బహ్రెయిన్‌లోని మలప్పురం జిల్లా ఫోరం (MDF) తన వార్షిక ఓనం వేడుక 'ఓన నిలవ్ 2025'ను మనామాలోని కె-సిటీ హాల్‌లో ఘనంగా నిర్వహించింది. బషీర్ అంబాలాయి ఆధ్వర్యంలో న్యూ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా మలప్పురం వాసులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో భాగంగా భారత రాష్ట్రాల్లోన వివిధ సాంస్కృతిక ప్రదర్శన చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com