బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- November 11, 2025
మనమా: బహ్రెయిన్ లోని ఓపెన్ జైళ్ల సముదాయాన్ని ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది సందర్శించారు. ఆయన వెంట బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషెద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఉన్నారు. ఓపెన్ జైళ్ల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖైదీలకు పునరావాసం కల్పించడంలో మరియు వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారిని కమ్యూనిటీలో తిరిగి చేర్చేందుకు తీసుకుంటున్న ప్రక్రియలను అధికారులు వివరించారు. అనంతరం ట్రైనింగ్ వర్క్‌షాప్‌లు, ఎడ్యుకేషన్ సెంటర్లతోపాటు వివిధ సేవా సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
తాజా వార్తలు
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!







