ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!

- November 12, 2025 , by Maagulf
ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!

న్యూఢిల్లీః  భారత రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున జరిగిన విధ్వంసకర బాంబు దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ అమాయక పౌరులు గాయపడ్డారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కూడా బహ్రెయిన్ ఆకాంక్షించింది.
 అన్ని రకాల హింస మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బహ్రెయిన్  వైఖరిని పునరుద్ఘాటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com