కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- November 13, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాదకర సంఘనలో ఇద్దరు భారతీయులు మరణించారు. అబ్దల్లి ప్రాంతంలోని ఆయిల్ డ్రిల్లింగ్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. మృతులను నడువేలే పరంబ్‌బిల్ నిషిల్ సదానందన్ (40), సునీల్ సోలమన్ (43) గా గుర్తించారు. వీరిద్దరూ కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







