వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- November 14, 2025
మస్కట్: వాహనాలపై జాతీయ జెండాలను ఏర్పాటు చేయడంపై రాయల్ ఒమన్ పోలీసులు నిషేధం విధించారు. వాహనాలపై జెండా స్తంభాల ఏర్పాటు, వాటి అమరికను నిషేధించినట్లు పేర్కొన్నది. వాహనాలపై స్తంభాలు లేదా ముందుకు పొడుచుకు వచ్చిన సాధనాలపై కఠినంగా ఉంటామని పోలీసులు నిషేధించారు. ఎందుకంటే ఇది ప్రజా భద్రతకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు. ఇలాంటి ప్రవర్తన ట్రాఫిక్ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పోలీసులు గుర్తుచేశారు. తమతోపాటు ఇతరులు భద్రతకు , ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







