కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- November 15, 2025
కువైట్ః రాబోయే 24 గంటలపాటు కువైట్ లో వాతావరణం అస్థిరంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతుందని, అదే సమయంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో తేమ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలలో పెరుగుతున్న తేమతో కలిపి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ 1000 మీటర్లకు పైగా తగ్గుతుందని తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







