రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- November 15, 2025
రుస్తాక్: దక్షిణ అల్-బటినాలోని రుస్తాక్ గవర్నరేట్‌లోని తావి అల్-హరా మార్కెట్ సందడిగా మారింది. రైతులు మరియు కొనుగోలుదారుల పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయలు, దోసకాయలు, టమోటాలు, స్క్వాష్, లెట్యూస్, ముల్లంగి, కొత్తిమీర, పార్స్లీ మరియు పుదీనా వంటి అనేక రకాల పంటలు ఉన్నాయి. ఈ సీజన్లో దిగుబడి సమృద్ధిగా రావడానికి, అధిక నాణ్యతతో ఉండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని రైతులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







