కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- November 15, 2025
కువైట్: కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ సందర్శకుల సందడి నెలకొన్నది. దీనిని ఖతార్ సమాచార మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అబ్దుల్‌రెహ్మాన్ అల్-ముతైరి అధికారికంగా ప్రారంభించారు. ఇది టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ, జైన్, కువైట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ మరియు షీల్ మధ్య సహకారానికి సంబంధించి చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టుగా అందరూ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అన్ని వయసుల వారికి సమగ్ర సేవలు అందిస్తుందని తెలిపారు.
ఈవెంట్లు, సైట్లు మరియు సేవల గురించి సందర్శకులకు వివరణాత్మక సమాచారాన్ని విజిట్ కువైట్ ప్లాట్ఫామ్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







