గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!

- November 15, 2025 , by Maagulf
గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!

దోహా: గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడిగా మద్దతును తెలియజేశారు.

యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్ మరియు తుర్కియే దేశాలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంఘర్షణను ఆపేందుకు చారిత్రాత్మక సమగ్ర ప్రణాళిక తీర్మానం చేసినట్టు తెలిపారు.

పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం మరియు రాష్ట్ర హోదాకు మార్గాన్ని అందించే ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నత స్థాయి సభ్య దేశాలుగా ఈ ప్రకటనను విడుదల చేసినట్టు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com