కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!

- November 15, 2025 , by Maagulf
కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!

కువైట్: కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ సందర్శకుల సందడి నెలకొన్నది. దీనిని ఖతార్ సమాచార మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అబ్దుల్‌రెహ్మాన్ అల్-ముతైరి అధికారికంగా ప్రారంభించారు. ఇది టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ, జైన్, కువైట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ మరియు షీల్ మధ్య సహకారానికి సంబంధించి చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టుగా అందరూ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అన్ని వయసుల వారికి సమగ్ర సేవలు అందిస్తుందని తెలిపారు. 

ఈవెంట్‌లు, సైట్‌లు మరియు సేవల గురించి సందర్శకులకు వివరణాత్మక సమాచారాన్ని విజిట్ కువైట్ ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com