యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 17, 2025
కువైట్: కువైట్లో నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ కమ్యూనిటికి విద్యా సేవలందిస్తున్న ప్రముఖ CBSE సంస్థ యునైటెడ్ ఇండియన్ స్కూల్ (UIS) 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాయబారి పరమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సి. రాధాకృష్ణన్, వైస్ చైర్పర్సన్ డాక్టర్ బెట్టీ చాండీ స్కూల్ సాధించిన విజయాలను హైలైట్ చేశారు.
విద్యా నైపుణ్యం, క్రమశిక్షణ మరియు భారతీయ విలువలకు స్కూల్ అందిస్తున్న సేవలను భారత రాయబారి పరమిత త్రిపాఠి అభినందించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







