జబల్ అఖ్దర్‌లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!

- November 17, 2025 , by Maagulf
జబల్ అఖ్దర్‌లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!

మస్కట్: ఒమన్ లోని జబల్ అఖ్దర్‌లో రెస్క్యూ టీమ్స్ ప్రమాదంలో ఉన్న ఓ టూరిస్టును రక్షించారు.  పర్వత శ్రేణుల్లో ఓ పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అనంతరం గాయపడ్డ టూరిస్టుకు ప్రాథమిక చికిత్స అందజేసి, ఆస్పత్రికి తరలించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com