సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- November 17, 2025
రియాద్: సౌదీ అరేబియాలో గత వారం రోజుల్లో మొత్తం 1,383 మందిని అరెస్టు చేశారు. నవంబర్ 8 నుండి నవంబర్ 14 వరకు ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను నిర్వహించిన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాన్స్ పోర్ట్ రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి, రవాణా సేవల్లో నాణ్యత, ప్రయాణీకుల భద్రత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించి దొరికిన వారికి 11వేల సౌదీరియాల్స్ వరకు ఫైన్ విధిస్తామని, అదే సమయంలో వెహికిల్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







