ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు
- November 19, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ఆధారంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్) గా మొత్తం 8 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తులు సమర్పించాలి.
సంబంధిత పోస్టుల ప్రకారం డిగ్రీ, ఎంబీఏ లేదా PGDCA అర్హతలతో పాటు అనుభవం ఉండటం తప్పనిసరి. ఎంపికైన వారికి నెలకు ₹61,960 వేతనం ఇవ్వనున్నారు.
Website: https://apmsrb.ap.gov.in/msrb/
తాజా వార్తలు
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు
- పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు..
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత







