దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- November 19, 2025
దుబాయ్: డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా జరుపుకోనున్న యూఏఈ 54వ ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దుబాయ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 1 మరియు 2వ తేదీన సెలవులతోపాటు వీకేండ్ తో కలిపి వారికి నాలుగు రోజుల సెలవు లభిస్తుంది. ఆ మేరకు దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ సర్క్యులర్ జారీ చేసింది.దీని ప్రకారం.. రొటేటింగ్ షిఫ్ట్‌లో పనిచేసే సంస్థలు, విభాగాలు మరియు సంస్థలను మినహాయించారు.
షార్జాలో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎక్కువ ప్రభుత్వ సెలవులు లభిస్తున్నాయి. వారికి ఐదు రోజులపాటు సెలవులు లభించాయి. అలాగే, ఎమిరేట్‌లోని ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఈద్ అల్ ఎతిహాద్ కోసం నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







