నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో 15శాతం వాటా విక్రయాo
- July 25, 2016
కేంద్రం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో 15శాతం వాటా విక్రయానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా షేర్ల విక్రయానికి సంబంధించి మర్చెంట్ బ్యాంకర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి మొత్తం మూడు మర్చెంట్ బ్యాంకర్లను నియమించే అవకాశం ఉంది. ఈ విక్రయంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,200 కోట్ల ఆదాయం సమకూరనుంది.
జులై మొదట్లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్బీసీసీలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (వోఎఫ్ఎస్) విధానంలో విక్రయానికి పచ్చజెండా వూపింది. దీంతోపాటు ఎన్బీసీసీ ఉద్యోగులకు ఇష్యూ ధరపై 5శాతం డిస్కౌంట్తో (వోఎఫ్ఎస్)లో 0.75శాతం షేర్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఉద్యోగులు రూ.2లక్షల వరకు విలువైన షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







