ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!

- November 22, 2025 , by Maagulf
ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించిన షేక్ హమ్దాన్..!!

 దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎర్త్ దుబాయ్ అవార్డులను ప్రకటించారు. ఎమిరేట్ సాంస్కృతిక మరియు సామాజిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వీలుగా అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.     

ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన ఈ అవార్డులు రెండు విభాగాలుగా కమ్యూనిటీ, మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల వారీగా ప్రకటించనున్నారు. అలాగే, ఐదు కమ్యూనిటీ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులను జనవరి 15వ తేదీలోపు సమర్పించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com