జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!

- November 22, 2025 , by Maagulf
జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!

రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ జోహన్నెస్‌బర్గ్‌ కు చేరుకున్నారు. G20 నాయకుల సదస్సులో సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్-జదాన్ మరియు సౌదీ షెర్పా ఆర్థిక సహాయ మంత్రి అబ్దుల్‌మోహ్సేన్ అల్-ఖలాఫ్ ఉన్నారు. ప్రపంచ ఆర్థిక మరియు అభివృద్ధి సవాళ్లపై ఈ శిఖరాగ్ర సమావేశం చర్చించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com