3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- November 23, 2025
హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుండి 5వ తేదీవరకు గుంటూరులోని అమరావతి శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం(హైవే)లో నందమూరి తారకరామారావు వేదిక పై నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జనవరి 3వ తారీఖున ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవ సభకు సతీ సమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి కార్యాలయంలో వారిని కలసి డా.గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు..
ఆయన ఎంతో సానుకూలం గా స్పందించారని, మాతృ భాషా వికాసం కోసం ప్రజలందరూ కలసి కట్టుగా పని చేయాలని. అన్నారని తెలుగు మహా సభల ముఖ్య సమన్వయ కర్తలు పి.రామచంద్ర రాజు,వాసిరెడ్డి విద్యా సాగర్ లు తెలిపారు
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్







