డయబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు పై అవగాహన..!!

- November 23, 2025 , by Maagulf
డయబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు పై అవగాహన..!!

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌లోని స్టూడెంట్ అఫైర్స్ డీన్‌షిప్ ఆరోగ్యం మరియు డయబెటిస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.డయాబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించిన విషయాలపై అవగాహన కల్పించారు.  

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డయబెటిస్ కు సబంధించిన వివరాలను దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ కు చెందని జహ్రా రహమా వివరించారు. ఈ కార్యక్రమంలో లులు హైపర్ మార్కెట్ చక్కెర రహిత మరియు తక్కువ గ్లైసెమిక్ ఉత్పత్తులను ప్రదర్శించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com