వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- November 23, 2025
వాషింగ్టన్:2026, ఫిబ్రవరి 1 నుండి 4వ తేదీ వరకు దోహాలో వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ జరుగనుంది.దీనిని ప్రమోట్ చేసేందుకు 'రన్‌వే టు వెబ్ సమ్మిట్ ఖతార్' పేరిట వాషింగ్టన్ ఓ కార్యక్రమాన్ని ఖతార్ స్టేట్ రాయబార కార్యాలయం నిర్వహించింది. ఇందులో టెక్నాలజీ రంగాలలోని యూఎస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ సెషన్లో GCOలోని స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్ సౌద్ అహ్మద్ అల్ బోయినిన్ పాల్గొన్నారు. వెబ్ సమ్మిట్ ఖతార్ ఆవిష్కరణలను, ప్రపంచ పర్యావరణ వ్యవస్థలను అనుసంధానించే ప్రముఖ వేదికగా మారిందని తెలిపారు. గత ఏడాది సుమారు 100 స్టార్టప్‌లు దోహాకు తరలివచ్చాయని, ఈ సంఖ్య వచ్చే ఏడాదికి 200కి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!
- అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన







