ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- November 23, 2025
రియాద్: రవాణా నిబంధనలను ఉల్లంఘించిన 1,349 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.వీరందరూ నవంబర్ 15 మరియు 21 మధ్య అనుమతి లేకుండా ప్రయాణీకులను తరలిస్తూ పట్టుబడ్డారని పేర్కొంది.వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు జరిమానాలు విధించినట్లు వెల్లడించింది.
అయితే, పదే పదే "మునాదహ్" ఉల్లంఘనలకు పాల్పడితే SR 11,000 వరకు జరిమానా మరియు 25 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.లైసెన్స్ లేని ప్రయాణీకుల రవాణా సేవలను నిర్వహించడం వల్ల SR 20,000 వరకు జరిమానా మరియు పునరావృత నేరాలకు 60 రోజుల వరకు వాహనాన్ని సీజ్ చేసేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని అథారిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!
- అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన







