అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!

- November 23, 2025 , by Maagulf
అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!

కువైట్: ఖైతాన్‌లోని కింగ్ ఫైసల్ రోడ్ (రూట్ 50)లో రెండు దిశలలోని లెఫ్ట్ ఫాస్ట్ లేన్‌ను నిర్వహణ పనుల కోసం మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టార్ ప్రకటించింది. ఇబ్రహీం అల్-ముజైన్ స్ట్రీట్ మరియు కింగ్ ఫైసల్ రోడ్ ఇంటర్ సెక్షన్ వద్ద మూసివేయబడుతుందని తెలిపారు. 

ఈ కీలక రోడ్ లేన్ మూసివేత 21 రోజుల పాటు అమలులో ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలెర్ట్ లను గమనిస్తు ఉండాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com