బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- November 23, 2025
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం యూఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్స్ హమద్ బిన్ ఇసా ఎయిర్‌బోర్న్ బ్రిగేడ్ మరియు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ భాగస్వామ్యంతో జరిగిన ఉమ్మడి బహ్రెయిన్-యూఏఈ సైనిక విన్యాసాలను తిలకించందుకు రబ్దాన్ షువైమాన్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం స్క్వాడ్రన్‌కు "మొహమ్మద్ బిన్ జాయెద్ స్క్వాడ్రన్" అని పేరు పెపట్టనున్నట్లు ప్రకటించారు.ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సోదర సంబంధాలు మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ చేసిన ప్రయత్నాలను గౌరవిస్తుందని వెల్లడించారు.ఆ తరువాత హమద్ బిన్ ఇసా ఎయిర్‌బోర్న్ బ్రిగేడ్‌లోని పలువురు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్‌తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!
- అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన







