15 మంది అనుమానితుల అరెస్ట్
- July 25, 2016
15 మంది సభ్యులు గల గ్యాంగ్‌ని రెసిడెన్సీ డిటెక్టివ్స్ అరెస్ట్ చేశారు. మెయిడ్స్‌ని మాయం చేయడం, వారిని వేరే వారికి ఎక్స్‌ఛేంజ్ చేసి, డబ్బులు దండుకుంటోంది ఈ ముఠా. పలు బోగస్ ఆఫీసుల పేర్లతో ఈ గ్యాంగ్ తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. అరెస్టయినవారిలో కొందరు తప్పించుకు తిరుగుతున్నవారు, కొందరు 'వాంటెడ్' కేటగిరీలో ఉన్నవారూ ఉన్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించారు. అరెస్టు చేసినవారిని విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు. రెసిడెన్సీ డిటెక్టివ్స్ ఓ సిరియన్ వ్యక్తి (మొహమ్మద్ ఒబైద్)ని వీసా డాక్యుమెంటర్లను ఫోర్జరీ చేసిన కేసులో అరెస్ట్ చేశారు. వర్క్ పర్మిట్‌లో 200 కువైటీ దినార్స్ జీతంగా పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది. తన పేరుతో ఉన్న వేరే వ్యక్తి నుంచి ఆ డాక్యుమెంట్లను నిందితుడు ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







