ఇంటర్నెట్ రెగ్యులేటింగ్ చట్టం అమల్లోకి
- July 25, 2016
వెబ్ ఆధారిత పబ్లికేషన్లు, ఎలక్ట్రానిక్ న్యూస్ సర్వీసులు, బులెటిన్లు, న్యూస్ పేపర్లకు చెందిన వెబ్సైట్లు, టెలివిజన్ వెబ్సైట్లు వంటివాటికి సంబంధించి రెగ్యులేషన్ కోసం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం నిన్నటినుంచి అమల్లోకి వచ్చింది. తీవ్రవాద భావజాలాన్ని అరికట్టడం కోసం అలాగే, ఆన్లైన్ మీడియా కువైట్ సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గట్టుగా పనిచేసేందుకు వీలుగా చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ షేక్ సల్మాన్ అల్ హుమౌద్ అల్ సబా చెప్పారు. ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు గవర్నమెంట్ నుంచి లైసెన్సులు పొందిన అనంతరమే ఆయా వెబ్సైట్లు లేదా న్యూస్ ఎజెన్సీలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించేవారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవు. అయితే ఈ చట్టం వ్యక్తిగత అక్కౌంట్లు, బ్లాగర్స్‌కి వర్తించదు. చట్టాన్ని అతిక్రమిస్తే 10 ఏళ్ళ జైలు శిక్షకు గురవుతారు
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







