సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- November 24, 2025
దమ్మామ్: సౌదీ అరేబియాలోని ఖాతిఫ్ లోని సఫ్వాను రాస్ తనూరాతో కలిపే కొత్త 15 కిలోమీటర్ల సఫ్వా–రహిమా రోడ్డును తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయేఫ్ ప్రారంభించారు.ఈ ప్రాజెక్టులో 3.2 కిలోమీటర్ల జంట సీ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇది అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గడంతోపాటు ఈ ప్రాంతం లో పెరుగుతున్న ఆర్థిక మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
కొత్తగా ప్రారంభించిన సీ బ్రిడ్జ్ రాస్ తనూరా పోర్టుకు డైరెక్ట్, అదనపు యాక్సెస్ పాయింట్‌ను అందిస్తుందని రవాణా శాఖ మంత్రి అల్-జాసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ ఇంజినీర్ బదర్ అల్-దులైమి మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!







