ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని ఇంటర్ సెక్షన్ మూసివేత..!!
- November 24, 2025
దోహా: ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని రైట్ సైడ్ ఇంటర్ సెక్షన్ ను మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ వెల్లడించింది. దీంతో ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని స్ట్రీట్ నుండి జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ వైపు వెళ్లే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
2వ దశ రోడ్డు పునరుద్ధరణ పనులు నవంబర్ 26 నుండి 28వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఉపయోగించి తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!
- 93వ UFI గ్లోబల్ కాంగ్రెస్కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- కువైట్ లో ఫ్యామిలీ వీసాకు 800 KD సాలరీ..!!
- కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- ఫహద్ బిన్ జాసిమ్ అల్ థాని ఇంటర్ సెక్షన్ మూసివేత..!!
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం







