సౌదీలో బెల్కిన్ వైర్‌లెస్ ఛార్జర్‌ల రీకాల్..!!

- November 24, 2025 , by Maagulf
సౌదీలో బెల్కిన్ వైర్‌లెస్ ఛార్జర్‌ల రీకాల్..!!

సౌదీలో బెల్కిన్ వైర్‌లెస్ ఛార్జర్‌ల రీకాల్..!!

రియాద్: అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ 5,500 బెల్కిన్ వైర్‌లెస్ ఛార్జర్‌లను, వాటి హోల్డర్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

వీటిలో ఆటో-ట్రాకింగ్ స్టాండ్ ప్రో మరియు బూస్ట్‌ఛార్జ్ USB-C PD పవర్ బ్యాంక్ 20K ఉన్నాయి. ప్రభావితమైన మోడళ్లు MMA008, PB0003 మరియు BPB002 అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆయా ఉత్పత్తులను ఉపయోగించడం వెంటనే ఆపివేసి, పూర్తి మొత్తాన్ని వాపసు పొందాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు సూచించారు.  కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com