బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- November 24, 2025
మనామా: బమ్రెయిన్ రాజధాని మనామాలోని వాటర్ గార్డెన్ సిటీ అధికారికంగా బహ్రెయిన్‌లో అతిపెద్ద డ్యాన్సింగ్ ఫౌంటెన్‌ను ఆవిష్కరించింది. ఇది అద్భుతమైన, తప్పక సందర్శించాల్సిన తాజా ఆకర్షణగా మారింది.
25 మీటర్ల ఎత్తు మరియు 50 మీటర్ల పొడవున ఉన్న ఈ ఫౌంటెన్ సాధారణ వాటర్ జెట్లను డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ గా మారుస్తుంది. ప్రతి ప్రదర్శన మ్యూజిక్, లైట్లతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రతి రోజు మధ్యాహ్నం 2, 3 గంటలకు, సాయంత్రం 6, సాయంత్రం 7, రాత్రి 8, 9 మరియు రాత్రి 10 గంటలకు ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







