కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- November 24, 2025
కువైట్: 2024–2025 కాలంలో పారదర్శకతను పెంచడానికి ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్టు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కువైట్ వ్యాపార వాతావరణాన్ని రక్షించడంతోపాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఉట్టుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా మొదటి దశలో నిబంధనలు పాటించిన 73,700 డీయాక్టివ్ కంపెనీలను తొలగించడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్కరు 1,000 KD ల జరిమానాను ఎదుర్కంటారు. మొత్తం 2.845 మిలియన్ KD ల జరిమానా విధించినట్టు తెలిపారు. రెండవ దశలో 1,836 కంపెనీలకు ఒక్కొక్కదానికి 2,000 KD జరిమానా విధించారు, మొత్తం జరిమానాలు KD 3.672 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







