బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!

- November 24, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!

మనామా: బమ్రెయిన్ రాజధాని మనామాలోని వాటర్ గార్డెన్ సిటీ అధికారికంగా బహ్రెయిన్‌లో అతిపెద్ద డ్యాన్సింగ్ ఫౌంటెన్‌ను ఆవిష్కరించింది.  ఇది అద్భుతమైన, తప్పక సందర్శించాల్సిన తాజా ఆకర్షణగా మారింది.

25 మీటర్ల ఎత్తు మరియు 50 మీటర్ల పొడవున ఉన్న ఈ ఫౌంటెన్ సాధారణ వాటర్ జెట్‌లను డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ గా మారుస్తుంది. ప్రతి ప్రదర్శన మ్యూజిక్, లైట్లతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 

ప్రతి రోజు మధ్యాహ్నం 2, 3 గంటలకు, సాయంత్రం 6, సాయంత్రం 7, రాత్రి 8,  9 మరియు రాత్రి 10 గంటలకు ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com