5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- November 25, 2025
కువైట్: 2025 మొదటి తొమ్మిది నెలల్లో కువైట్ జనాభా గణనీయంగా పెరిగింది. ఇది 3.6 శాతం పెరిగి, మూడవ త్రైమాసికం చివరి నాటికి 5.169 మిలియన్లకు చేరుకుంది. ఇది డిసెంబర్ 2024 చివరి నాటికి 4.988 మిలియన్లుగా నమోదైంది.
పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) డేటా ఆధారంగా, కువైట్ జనాభా కూడా సంవత్సరానికి 4.44 శాతం పెరిగింది. సెప్టెంబర్ 2024 చివరి నాటికి 4.946 మిలియన్లతో పోలిస్తే 223,000 మంది పెరిగారు. ఇటీవలి సంవత్సరాలలో జనాభా పెరుగుదల స్థిరంగా ఉందని, 2022లో 2.3 శాతం, 2023లో 2.59 శాతం మరియు 2024 చివరి నాటికి 2.6 శాతంగా ఉందని గణంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం
- ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్...
- అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..
- డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు







