'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- November 26, 2025
లండన్: అద్భుతమైన జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రచురణ సంస్థ అస్సౌలిన్ ద్వారా ఒమన్ ఒడిస్సీని విడుదల చేస్తున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 24 నవంబర్ 2025న లండన్‌లోని మైసన్ అస్సౌలిన్లో అధికారికంగా ఆవిష్కరించారు. ఒమన్ సాంస్కృతిక క్రీడలు మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించారు.
ఒమన్ ఒడిస్సీ... ఒమన్ చరిత్ర, సంప్రదాయాలు తెలియజేసాలా అద్భుతమైన ఫోటోలతో ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ప్రచురించిన ఐకానిక్ పుస్తకాలకు నిలయమైన లండన్‌లోని ఐకానిక్ మైసన్ అస్సౌలిన్లో ఈ ఒమన్ ఒడిస్సీ బుక్ ఆవిష్కరణ జరిగింది.
తాజా వార్తలు
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







