కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!

- November 26, 2025 , by Maagulf
కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!

దోహా: ఖతారీ జాతీయులు ఇప్పుడు కెనడియన్ వీసా లేకుండానే ఆ దేశంలో అడుగు పెట్టవచ్చు. ఖతారీలు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (eTA) ఉపయోగించి కెనడాలోకి ప్రవేశించవచ్చని ఖతార్ ఇంటిరీయర్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ మేరకు కేనడాతో ఖతార్ కు ఒప్పందం కుదిరిందని పేర్కొంది. దీని ప్రకారం నవంబర్ 25 నుంచి కెనడా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (eTA) కార్యక్రమంలో చేరిందని తెలిపింది.eTA జారీ ఫీ ని 7 కెనడియన్ డాలర్లుగా నిర్ణయించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com