అరబ్ పర్యాటక యూనియన్ ముఖ్య కేంద్రంగా రియాద్ ఎంపిక

- July 25, 2016 , by Maagulf
అరబ్ పర్యాటక యూనియన్ ముఖ్య కేంద్రంగా రియాద్ ఎంపిక

రియాద్: అరబ్ పర్యాటక యూనియన్ ముఖ్య కేంద్రంగా రియాద్ ను  అరబ్ పర్యాటక నిపుణులు యూనియన్ ఎంపిక చేసింది. అరబ్ దేశాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కోరుతూ నిపుణుల పర్యాటక విభాగం యొక్క  ప్రధాన కార్యాలయంగా రియాద్ ఎన్నుకున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు యూనియన్ సైతం  అరబ్ దేశాలలో ప్రధాన కార్యాలయంకు సంబంధించి అనేక ఉప శాఖలను ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది.
యూనియన్ ప్రధాన కమిషన్ ప్రాతినిధ్యం వహించే  దేశాల్లో సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్, యెమెన్, ఒమన్, ట్యునీషియా, అల్జీరియా, కువైట్, లెబనాన్ దేశాలు  ఉన్నాయి. ఆమాన్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు జరిగాయని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు  ఒక ప్రకటనలో తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com