ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- November 27, 2025
దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరం మొదటి మరియు రెండవ సెమిస్టర్‌ల సెమిస్టర్ ముగింపు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్యకలాపాలను నియంత్రించే సర్క్యులర్‌ను విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
విద్యార్థులకు సురక్షితమైన మరియు లెర్నింగ్ వాతావరణాన్ని అందించాలి.విద్యార్థుల సంఖ్యను బట్టి బోధనా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి.పరీక్షలు రాసే విద్యార్థులకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, ఇవాల్యుయేషన్, గ్రేడింగ్ మరియు సర్టిఫికెట్ జారీని అత్యున్నత నాణ్యత, కచ్చితత్వ ప్రమాణాల ప్రకారం నిర్వహించాలని తన సర్క్యులర్ లో విద్యామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి







