BRS మలేషియా అధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
- November 29, 2025
కౌలాలంపూర్: BRS మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో జరిగిన ఈ కార్య క్రమంలో బి ఆర్ ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ మాట్లాడుతు 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో...కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం రెండో దశకు నాంది పలికింది అని గుర్తు చేశారు.
లైట్‌హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్‌లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు ఆదేవిదంగా పలు రకాల పండ్లను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత మరియు కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







