శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు రిజిస్ట్రేషన్లు
- November 29, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం రికార్డు స్థాయి భక్తుల నమోదు జరిగింది. గత 48 గంటల్లో e-దీప్ సిస్టమ్ ద్వారా 7.7 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా, మొత్తం 19.5 లక్షల మంది భక్తులు టోకెన్ల కోసం నమోదు అయ్యారని TTD అధికారులు తెలిపారు.
రెజిస్ట్రేషన్లు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.టోకెన్లను పొందిన వారికి డిసెంబర్ 2న వారి మొబైల్ నంబర్ ద్వారా SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.
తాజా వార్తలు
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!







