13వ బహ్రెయిన్ రైతు బజార్ ప్రారంభం..!!
- November 30, 2025
మనామా: బహ్రెయిన్ రైతు బజార్ 13వ ఎడిషన్ బుదయ్య బొటానికల్ గార్డెన్లో అధికారికంగా ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఈ వీక్లీ మార్కెట్ ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రజలు తాజా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అయితే, స్మోకింగ్, సైకిళ్ళు, పోర్టబుల్ ఓవెన్లు, పెంపుడు జంతువులపై నిషేధం విధించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా దార్ అల్ బుదయ్య అల్ జనౌబియా బృందం సాంప్రదాయ ప్రదర్శన మరియు "యంగ్ గ్రోవర్స్తో వ్యవసాయం" వంటి వర్క్‌షాప్‌లు, వ్యవసాయ జంతువులతో ఇంటరాక్టివ్ సెషన్‌తో సహా వివిధ కార్యకలాపాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







