GCC నివాసితులకు పర్మిట్లను పొడిగించిన ఖతార్..!!
- November 30, 2025
దోహా: GCC నివాసితులకు విజిట్ వీసాలను ఒక నెల నుండి రెండు నెలలకు పొడిగిస్తామని మరియు మల్టీపుల్ ఎంట్రీ అనుమతిస్తామని ఖతార్ ప్రకటించింది. ఈ తాజా అప్డేట్ నవంబర్ 30 నుంచి హయా ప్లాట్‌ఫామ్ ద్వారా అమల్లోకి వస్తుందని ఖతార్ టూరిజం తెలిపింది.
GCC దేశాల నుండి ఖతార్‌కు వచ్చే సందర్శకులు దేశంలో మరిన్ని క్రీడలు, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలకు సజావుగా హాజరు కావడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడుతుందని తెలిపింది.
హయా ప్లాట్‌ఫారమ్ ఐదు రకాల ఎలక్ట్రానిక్ వీసాలను అందిస్తుంది. వాటిలో టూరిస్ట్ వీసా (A1), GCC నివాసితులకు వీసా (A2), ఎలక్ట్రానిక్ ట్రావెల్ నోటిఫికేషన్ వీసా (A3), GCC పౌరులతో పాటు వచ్చే సందర్శకులకు వీసా (A4) మరియు అమెరికా పౌరులకు వీసా మినహాయింపు దరఖాస్తు (F1) ఉన్నాయి.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







