ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- December 01, 2025
మస్కట్: బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (PKX) నుండి వచ్చిన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ మొదటి సర్వీస్ విమానాన్ని ఆదివారం సాయంత్రం ఒమన్ విమానాశ్రయ అధికారులు స్వాగతించారు. ఇది మస్కట్ మరియు బీజింగ్ మధ్య వారానికి రెండు సర్వీసులను నడుపనున్నారు. ఈ కొత్త సర్వీస్, సుల్తానేట్ - చైనా దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచుతుందని భావిస్తున్నారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రతి ఆదివారాలు మరియు బుధవారాల్లో 299 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఎయిర్‌బస్ A330-300 విమానాలను ఉపయోగించి విమాన సర్వీసులు నడుస్యని తెలిపారు. ఇవి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, వివిధ విభాగాలలోని ప్రయాణికులకు సేవలు అందిస్తాయని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజ్జాన్ బిన్ ఖాసిమ్ అల్ బుసైది తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- లైసెన్స్ లేని నర్సరీ ఆపరేటర్‌కు మూడు నెలల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!
- రెండు సౌదీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!!
- గవర్నరేట్లలో మునిసిపాలిటీ తనిఖీలు ముమ్మరం..!!
- డిసెంబర్లో శీతాకాలం ప్రారంభం..ఖతార్ మెట్
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం







