దుబాయ్ సిటీ వాక్..కన్నులపండువగా ఈద్ అల్ ఎతిహాద్ పరేడ్..!!
- December 02, 2025
యూఏఈ: ఈద్ అల్ ఇతిహాద్‌ను పురస్కరించుకొని నిర్వహించిన దుబాయ్ సిటీ వాక్‌లో వేలాది మంది పాల్గొన్నారు.కోకా-కోలా అరీనా జంక్షన్ నుండి సాయంత్రం 4 గంటలకు పరేడ్ ప్రారంభమైంది. దుబాయ్ పోలీస్ బ్యాండ్ మార్చ్‌ను ముందుండి నడిపించింది. వెనుక దుబాయ్ పోలీస్ అధికారులు గుర్రాలపై కదిలారు.
ఈ సందర్భంగా యూఏఈ జెండాల రెపరెపలు అందరినీ ఆకట్టుకున్నాయి.
భారీ ఎత్తున కుటుంబాలు, పర్యాటకులు మరియు నివాసితులు తరలిరావడంతో వీధులన్ని కిటకిటలాడాయి.చాలామంది సాంప్రదాయ ఎమిరాటీ దుస్తులను ధరించగా, మరికొందరు యూఏఈ జెండా రంగుల్లో దుస్తులు ధరించి పరేడ్ లో పాల్గొన్నారు. పరేడ్ ఆధ్యంతం ఎమిరాటీ వారసత్వాన్ని తెలియజేశాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







