పీక్‌ అవర్స్‌లో షార్జాలోకి హెవీ ట్రక్స్‌కి 'నో ఎంట్రీ'

- July 25, 2016 , by Maagulf
పీక్‌ అవర్స్‌లో షార్జాలోకి హెవీ ట్రక్స్‌కి 'నో ఎంట్రీ'

సిటీలో పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా షార్జా పోలీసులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఖాలెద్‌ పోర్ట్‌ నుంచి, ఆ పోర్ట్‌ వరకు రహదారిపై ట్రాఫిక్‌ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. హెవీ ట్రక్స్‌ సాయంత్రం 5.30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ రోడ్డుపై ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్‌ డ్రైవర్లు ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com