అరబ్ బ్రదర్స్ కు స్వాగతం పలికిన అమీర్..!!
- December 02, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025లో పాల్గొంటున్న అరబ్ బ్రదర్స్ కు ఖతార్ తరఫున అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ స్వాగతం పలికారు. ఈ మేరకు తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు.
FIFA అరబ్ కప్‌లో అరబ్ బ్రదర్స్‌ను స్వాగతించడానికి ఖతార్ రాష్ట్రం సంతోషంగా ఉందని, పాల్గొనే జట్లకు విజయాలు చేకూరాలని కోరుకుంటున్నానని హెచ్‌హెచ్ అమీర్ తెలిపారు. ఎల్లప్పుడూ స్నేహం, సోదరభావం మరియు పరస్పర గౌరవంతో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అరబ్ ప్రపంచంలో ఫుట్‌బాల్‌ను మరింత అభివృద్ధి చేయడంలో ఈ టోర్నమెంట్ దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు అమీర్ వెల్లడించారు. అదే విధంగా సోమవారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో విజయం సాధించిన పాలస్తీనా జట్టుకు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









