ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- December 04, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.ఈ సందర్భంగా ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు యెమెన్ జాతీయత కలిగిన వ్యక్తులను అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..







