సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- December 04, 2025
యూఏఈ: 54వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 2న నిర్వహించిన గ్రాండ్ ప్రైజ్ డ్రాలో సరికొత్త కారును బంగ్లాదేశ్ కార్పెంటర్ మొహమ్మద్ సోజల్ గెలుచుకున్నాడు. యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్వహించిన ఈ కార్యక్రమం యూఏఈ వ్యాప్తంగా 30 కంటే ఎక్కువ ప్రాంతాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కారును గెలుచుకోవడం సంతోషంగా ఉందని మొహమ్మద్ సోజల్ అన్నాడు. అయితే, తనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, కారును అమ్మాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వచ్చిన మొత్తాన్ని బిజినెస్ చేసేందుకు వినియోగిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..







